ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YV Subbareddy: ఆ విషయంపై ఎవరు కోర్టులకు వెళ్లిన స్వాగతిస్తాం

ABN, First Publish Date - 2023-09-23T15:30:49+05:30

విశాఖ వందనం పేరుతో అన్నివర్గాల ప్రజలను కలుపుకుని వెళ్తామని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) వ్యాఖ్యానించారు.

విశాఖపట్నం: విశాఖ వందనం పేరుతో అన్నివర్గాల ప్రజలను కలుపుకుని వెళ్తామని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) వ్యాఖ్యానించారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో, వైసీపీ నేతలు వివిధ వర్గాల వారితో శనివారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ గర్జన స్ఫూర్తితో అక్టోబర్ 15వ తేదీన రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపడుతున్నాం. చంద్రబాబు(Chandrababu) చేసిన మోసాలపై ఎవరు కోర్టులకు వెళ్లిన స్వాగతిస్తాం.సుప్రీంకోర్టు కేసులో జేఏసీ ప్రతినిధులు ఇంప్లిడ్ అవ్వడం మంచిదే.విశాఖలో సీఎం కార్యాలయం సహా కావాల్సిన భవనాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. భవనాలను సిద్ధం చేసుకున్న తర్వాతే విశాఖకు రాజధానిని తరలిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-09-23T15:31:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising