ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: రైతుబంధు రాకుండా మోదీ, రేవంత్ ఆపారు

ABN, First Publish Date - 2023-11-27T15:51:31+05:30

Telangana Elections: రైతుబంధు రాకుండా ప్రధాని మోదీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆపారని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హుజురాబాద్‌లో మంత్రి మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మోడీకి రేవంత్ చెప్తే.. మోడీ ఎన్నికల కమిషన్‌కు ఫోన్ చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రైతులకు రైతుబంధు రాకుండా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోసం కష్టపడ్డ రోజులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.

కరీంనగర్: రైతుబంధు రాకుండా ప్రధాని మోదీ (PM Modi), టీపీసీసీ చీఫ్ రేవంత్ (TPCC Chief Revanth Reddy) ఆపారని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శలు గుప్పించారు. హుజురాబాద్‌లో మంత్రి మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మోడీకి రేవంత్ చెప్తే.. మోడీ ఎన్నికల కమిషన్‌కు ఫోన్ చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రైతులకు రైతుబంధు రాకుండా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోసం కష్టపడ్డ రోజులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. పాత చీకటి రోజులు మళ్ళీ రావాలా అని ప్రశ్నించారు. తెలంగాణలో పేద రైతులకు మూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-27T15:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising