బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ కౌన్సిలర్‌

ABN , First Publish Date - 2023-07-24T00:56:30+05:30 IST

దేవరకొండ 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్‌ చెన్నయ్యతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్త లు బీఆర్‌ఎ్‌సలో చేరినట్లు ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ తెలిపారు.

 బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ కౌన్సిలర్‌
బీఆర్‌ఎ్‌సలో చేరుతున్న బీజేపీ కౌన్సిలర్‌ చెన్నయ్య

బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ కౌన్సిలర్‌

దేవరకొండ, జూలై 23: దేవరకొండ 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్‌ చెన్నయ్యతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్త లు బీఆర్‌ఎ్‌సలో చేరినట్లు ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ తెలిపారు. ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరకొండ పట్టణానికి చెందిన బీజేపీ కౌన్సిలర్‌ చెన్నయ్యతో పాటు కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన కార్యకర్తలకు కండువాలు కప్పి బీఆర్‌ఎ్‌సలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీ ఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో దేవరకొండ మునిసిపల్‌ చె ౖర్మన ఆలంపల్లి నర్సింహ, నాయకులు జయప్రకా్‌షనారాయణ, రైసుద్దీన, సైదు లు, వేముల రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-07-24T00:56:30+05:30 IST