లక్ష్మీనగర్‌ తండాలో తాగునీటి ఎద్దడి

ABN , First Publish Date - 2023-01-02T23:42:36+05:30 IST

ధారూరు పంచాయతీ పరిధి లక్ష్మీనగర్‌ తండాలో తాగునీటికి పడుతున్నారు. పొలాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

లక్ష్మీనగర్‌ తండాలో తాగునీటి ఎద్దడి
వ్యవసాయ బోరు నుంచి నీటిని తెచ్చుకుంటున్న మహిళలు

ధారూరు, జనవరి 2: ధారూరు పంచాయతీ పరిధి లక్ష్మీనగర్‌ తండాలో తాగునీటికి పడుతున్నారు. పొలాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. మూడు రోజలుగా మిషన్‌ భగీరథ నీటి సరపరా నిలిచిపోవటం, తండాలో బోర్ల మోటార్లు కాలిపోవటంతో నీ టి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామ ని తండా వాసులు పేర్కొంటున్నారు.

Updated Date - 2023-01-02T23:42:37+05:30 IST