ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Suryakumar Yadav : అనంతకు స్కై..

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:54 AM

అంతర్జాతీయ క్రికెట్‌లో వైవిధ్య షాట్లతో స్కైగా పేరొందిన భారత జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఓ హోటల్‌లో దిగాడు. స్థానిక అనంతపూర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఏసీజీ)లో ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్న దులీప్‌ ట్రోఫీ మూడో రౌండ్‌ ...

Hotel staff welcoming Suryakumar Yadav

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 17: అంతర్జాతీయ క్రికెట్‌లో వైవిధ్య షాట్లతో స్కైగా పేరొందిన భారత జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఓ హోటల్‌లో దిగాడు. స్థానిక అనంతపూర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఏసీజీ)లో ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్న దులీప్‌ ట్రోఫీ మూడో రౌండ్‌


పోటీల్లో సూర్యకుమార్‌ ఆడనున్నాడు. ఇండియా ఎ, బి, సి, డి జట్ల మధ్య రెండు మ్యాచలు ప్రారంభంకానున్నాయి. సూర్యకుమార్‌ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడన్న వివరాలు బీసీసీఐ వర్గాలు వెల్లడించాల్సి ఉంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 18 , 2024 | 12:54 AM

Advertising
Advertising