ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Budha Venkanna: బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా?

ABN, Publish Date - Mar 25 , 2024 | 12:27 PM

ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు.

అమరావతి: ఎన్నికల (Elections) కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న (Budha Venkanna) ప్రశ్నించారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక పాత్రధారుల పై 24గంటల్లో పోలీసు చర్యలు తీసుకోవాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా ? అని నిలదీశారు.

Purandeswari: ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నేతలతో పురందేశ్వరి సమావేశం..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అంటే ప్రభుత్వానికి భయం కాబట్టే అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. మంగళగిరి (Mangalagiri)లో లోకేష్‌ని ఓడించటానికి రూ.500 కోట్లు దాచారని ఆరోపించారు. పోలీసు ఎస్కార్ట్ తో నల్ల డబ్బును సాక్షి వాహనాల్లో రాష్ట్ర మంతటా పంపిణీ చేస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. ఓటుకు రూ.30 వేలైనా మంగళగిరిలో పంచేందుకు సిద్ధమయ్యారన్నారు. ప్రజల నుంచి జగన్ కాజేసిన డబ్బుని ఇప్పుడు పంచుతున్నాడన్నారు. ప్రజలు జగన్ ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం సైకిల్‌కి వేయాలని పిలుపునిచ్చారు.

AP News: అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం..

కాగా.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు వీరాభిమాని అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న పార్టీ అధినేతపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్దా వెంకన్న అభిషేకం చేశారు. రక్తంతో గోడపై ‘‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’’ అంటూ రాశారు. కొన్ని వాస్తవాలు సీబీఎన్‌ (CBN)కి తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు.

Janasena: ‘విజయవాడ వెస్ట్‌లో నేనే లోకల్’.. పోతిన నిరాహార దీక్ష

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 25 , 2024 | 12:27 PM

Advertising
Advertising