ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Central Govt : ఏపీకి రూ.446 కోట్లు

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:12 AM

రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటురూ.446.49 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

  • 15వ ఆర్థిక సంఘం గ్రాంటు విడుదల

న్యూఢిల్లీ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటురూ.446.49 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 15వ ఆర్థిక సంఘం అన్‌టైడ్‌ గ్రాంట్లలో రెండో వాయిదా కింద రూ.420.99 కోట్లు, ఒకటో వాయిదా కింద ఇవ్వాల్సిన 25.48 కోట్లను కేంద్రం మంగళవారం విడుదల చేసింది. 13,097 పంచాయతీలకు నిధులను కేటాయిస్తారు

Updated Date - Dec 25 , 2024 | 04:12 AM