MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు
ABN, Publish Date - May 22 , 2024 | 01:58 PM
మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని..
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్దం
పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు
విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని లుకౌట్ నోటీసులు జారీ
పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు
మొత్తం 3చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద కేసు నమోదు
ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్ల నమోదు
IPC కింద 143, 147, 448 427, 353, 452, 120 B సెక్షన్లతో కేసు నమోదు
PD PP చట్టం కింద మరో కేసు నమోదు
ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్ల నమోదు
ఈ నెల 20వ తేదీనే పిన్నెల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఇదీ సంగతి..
ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్
వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈవో, డీజీపీకి ఆదేశాలు
రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు
విషయం తెలుసుకుని పరారవ్వడానికి పిన్నెల్లి బ్రదర్స్ యత్నం
ముంబై - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నట్లు గుర్తింపు
కంది సమీపంలో కారు వదిలేసి బ్రదర్స్ పరారీ
ఫోన్లు కూడా వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం
హైదరాబాద్‌కు వెళ్లిన గాలింపు బృందాలు
పిన్నెల్లిపై 4 నాన్ బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసులు
3 సెక్షన్‌ల కింద 2 సంవత్సరాలు, ఒక సెక్షన్ కింద 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం
Updated Date - May 22 , 2024 | 02:11 PM