Big Breaking: ఏపీ ప్రభుత్వానికి సీఈసీ ఊహించని ఝలక్
ABN, Publish Date - May 10 , 2024 | 07:42 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది..
ఏపీప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమీషన్ షాక్
పోలింగ్‌కు ముందు నిధులు విడుదల చేయవద్దని ఆదేశాలు
పోలింగ్ ముగిసిన 13 వ తేది తరువాత మాత్రమే..
నిధులు విడుదల చేయాలని పేర్కొన్న ఎన్నికల కమిషన్
ఏపీ సీఎస్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఈసీ
ఈ రోజు 10 వ తేది అయిపొయింది..
14 వ తేదిన నిధులు విడుదలకు నేటికీ పెద్ద తేడా ఏముందని ప్రశ్నించిన ఈసీ
ఈరోజు మధ్యాహ్నం తాము ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్ట్ డివిజనల్ బెంచ్ రికార్డ్ చేసిందని గుర్తు చేసిన కమిషన్
ఈ నేపథ్యంలోనే మే 13 వ తేది తరువాత మాత్రమే నిధులు విడుదల చేయాలని ఆదేశాలు
Updated Date - May 10 , 2024 | 07:42 PM