ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ఓడిపోతానని జగన్‌కు అర్థమైపోయింది.. అందుకే: కనకమేడల

ABN, Publish Date - May 07 , 2024 | 12:28 PM

Andhrapradesh: చీఫ్ సెక్రటరీ ఎన్నికల విధుల్లో పని చేయకుండా జగన్ కొరకు పని చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులు బలవుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నంలో జగన్ కొత్త నినాదం ఎంచుకున్నారని.. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా నమ్మకం కనిపించడం లేదని అంటున్నారన్నారు.

TDP Former MP Kanakamedala Ravindra kumar

న్యూఢిల్లీ, మే 7: చీఫ్ సెక్రటరీ ఎన్నికల విధుల్లో పని చేయకుండా జగన్ (CM Jagan) కొరకు పని చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (TDP Former MP Kanakamedala) ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులు బలవుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నంలో జగన్ కొత్త నినాదం ఎంచుకున్నారని.. రాష్ట్రంలో ఎన్నికలు (AP Elections 2024) సజావుగా జరిగేలా నమ్మకం కనిపించడం లేదని అంటున్నారన్నారు. రాష్ట్ర డీజీపీని (AP DGP) మార్చగానే జగన్ భయపడుతున్నారని.. అధికారులు ఎవరు ఉంటే మీకేంటని ప్రశ్నించారు. వైసీపీకి (YSRCP) ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీతో ఉంటామని వైసీపీ నేత అంబటి అంటున్నారన్నారు. జగన్ అవినీతిపై పీఎం, కేంద్ర హోంమంత్రి మాట్లాడారని అన్నారు.

AP Elections: ఎన్నికల ప్రచారానికి దూరంగా శింగనమల టీడీపీ అభ్యర్థి!


చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) రాసిన స్క్రిప్ట్ మోదీ (PM Modi), అమిత్ షా (Union Minister Amit Shah) చదివారని జగన్ అంటున్నారని మండిపడ్డారు. జగన్ తాను ఓడిపోతున్నారని అర్థమైందన్నారు. జగన్ అవినీతి, స్కాంల గురించి కేంద్ర బీజేపీ నేతలు వివరించారన్నారు. సీఎం జగన్, మంత్రుల్లో అంతర్మధనం మొదలైందన్నారు. ఈసీపై ఒత్తిడి తెచ్చి అధికారులను మార్చారని జగన్ అంటున్నారని.. మరి 2019లో జగన్ ఈసీపై ఒత్తిడి తెచ్చారా అని ప్రశ్నించారు. జగన్ దగ్గర జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు 13 వేల కోట్లు వారి కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని విమర్శించారు. పెన్షనర్ల మరణాలకు జగన్ బాధ్యత వహించి.. శ్వేతపత్రం విడుదల చేయాలని కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ఎన్నికల ప్రచారానికి దూరంగా శింగనమల టీడీపీ అభ్యర్థి!

Fact Check: బరితెగింపు.. ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ ప్రచారం..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 12:32 PM

Advertising
Advertising