ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైసీపీకి కోవర్టులుగా ఉన్న ఖాకీలు మూల్యం చెల్లించుకోవాల్సిందే: కనపర్తి శ్రీనివాసరావు

ABN, Publish Date - May 17 , 2024 | 10:18 AM

Andhrapradesh: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల రణరంగం అంతా ఇంతా కాదు. టీడీపీ నేతలపై దాడులు, నిర్బంధం ఇలా అనేక రకాలుగా దుశ్చర్యలకు పాల్పడ్డారు వైసీపీ నేతలు. అధికారపార్టీ విధ్వంసంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ వైసీపీ నేతలను పోలీసుల అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TDP Leader Kanaparthi Srinivasarao About Stone Attack Issue

పల్నాడు, మే 17: ఏపీలో ఎన్నికల (AP Elections 2024) వేళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వైసీపీ (YSRCP) నేతల రణరంగం అంతా ఇంతా కాదు. టీడీపీ నేతలపై దాడులు, నిర్బంధం ఇలా అనేక రకాలుగా దుశ్చర్యలకు పాల్పడ్డారు వైసీపీ నేతలు. అధికారపార్టీ విధ్వంసంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ వైసీపీ నేతలను పోలీసుల అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పల్నాడు ఘటనలపై టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు (TDP Leader Kanaparthi Srinivasrao) స్పందించారు.

AP News: చరిత్రలోనే తొలిసారి.. డీజీపీ నుంచి ఎస్‌ఐల వరకు చర్యలు


శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై మానవ మృగాల్లా దాడులకు పాల్పడుతున్న పిన్నెల్లి సోదరులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు కోవర్టులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు త్వరలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వందల మంది పౌరులపై దాడులు జరిగితే పోలీసు సంఘం స్పందించకుండా ఎక్కడ నిద్రపోతోందంటూ మండిపడ్డారు. వినుకొండలో ఎస్సైను వైసీపీ రౌడీలు నిర్బంధించి కొట్టినా పోలీసు అధికారులకు పట్టదా అంటూ కనపర్తి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

TDP: టీడీపీ నేతపై దాడిని అడ్డుకున్నారని.. ఎస్ఐపై వైసీపీ నేతల దాడి..

AP States Debt : 1,235 కోట్లకుపైగా బకాయిలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 17 , 2024 | 10:31 AM

Advertising
Advertising