ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: వైసీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డులు.. నేతల పరేషాన్

ABN, Publish Date - Jun 06 , 2024 | 04:29 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) ఘన విజయం సాధించిన విషయం తెలసిందే. ప్రభుత్వం మారడంతో వైసీపీ (YSRCP) కీలక నేతలు, మాజీ మంత్రులు తట్టా బుట్ట సర్దేస్తున్నారు. కొంతమంది నేతలు ఇప్పటికే రాష్ట్రాన్ని వదలి విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం.

ప్రకాశం: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) ఘన విజయం సాధించిన విషయం తెలసిందే. ప్రభుత్వం మారడంతో వైసీపీ (YSRCP) కీలక నేతలు, మాజీ మంత్రులు తట్టా బుట్టా సర్దేస్తున్నారు. కొంతమంది నేతలు ఇప్పటికే రాష్ట్రాన్ని వదలి విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) కొండపి నియోజక వర్గం ఖాళీ చేస్తున్నారు.

ఆయన కార్యాలయాన్ని ఖాళీ చేయడంతో సింగరాయకొండలోని వైసీపీ కార్యాలయానికి ఇంటి యజమాని టూలెట్ బోర్డు పెట్టారు. టూలెట్ బోర్డులు పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్థానిక వైసీపీ నేతలు పరేషాన్ అవుతున్నారు. ప్రభుత్వం మారడంతో సురేష్ ఈ కార్యాలయాన్ని ఖాళీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


2024 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి కొండపికి బదిలీపై ఆదిమూలపు సురేష్ వచ్చిన విషయం తెలిసిందే. కొండపిలో ఆదిమూలపు సురేష్. ఘోర పరాజయం పాలయ్యారు. కొండపి చరిత్రని తిరగరాస్తూ మూడోసారి టీడీపీ అభ్యర్థి డోలా శ్రీబాలావీరాంజనేయస్వామి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. జగన్ ప్రభుత్వంలో ఆదిమూలపు సురేష్ ఐదేళ్లు మంత్రిగా‌ పని చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: ఓటమితో నిజం ఒప్పేసుకున్న బొత్స.. నిన్నటి వరకు ఓ మాట.. నేడు మరో మాట..

YS Jagan: రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది: వైఎస్ జగన్

Big Breaking: ఇక ఆ తప్పు అస్సలు చేయను.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 06 , 2024 | 04:56 PM

Advertising
Advertising