ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nakka Anadbabu: అధికార మార్పు తథ్యం... అక్రమార్కులకు శిక్ష ఖాయం

ABN, Publish Date - May 17 , 2024 | 03:55 PM

Andhrapradesh: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్జీటీ ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్‌కు రూ. 40 వేల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు.

అమరావతి, మే 17: ఏపీలో (Andhrapradesh) ఇసుక అక్రమ తవ్వకాలపై (Illegal sand mining) సుప్రీం కోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్జీటీ (NGT) ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్‌కు రూ. 40 వేల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. డీఎమ్జీ, పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు.

IMD: ఇవాళ భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల వాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక


ఇసుక దోపిడీపై దున్నపోతు మీద వర్షం పడినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీం హెచ్చరించిన పట్టించుకోని అధికారులు... నేడు కూడా దవళేశ్వరం వద్ద అక్రమ తవ్వకాలు చేపట్టారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తాబేదారులు ఎక్కడికి పారిపోలేరని... తిన్నది నిలబెట్టి కక్కిస్తామని హెచ్చరించారు. తొత్తులుగా వ్యవహరిస్తూ దోపిడీకి సహకరించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అధికార మార్పు తథ్యం... అక్రమార్కులకు జైలు శిక్ష ఖాయమని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Anam Ramnarayana: సమస్యాత్మక ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుల్‌ను పెడతారా?

AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట

Read Latest AP News And Telugu News

Updated Date - May 17 , 2024 | 04:59 PM

Advertising
Advertising