ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gorantla: ఇళ్ల స్థలాల పేరుతో కమీషన్లు కొట్టేసిన వైసీపీ నేతలు

ABN, Publish Date - Apr 04 , 2024 | 05:44 PM

ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు భారీగా కమీషన్లు కొట్టేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaih Chowdary) అన్నారు. గురువారం నాడు టీడీపీ (TDP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

రాజమండ్రి: ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు భారీగా కమీషన్లు కొట్టేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaih Chowdary) అన్నారు. గురువారం నాడు టీడీపీ (TDP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు దోపీడీ చేశారన్నారు. పింఛన్ల పంపిణీపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కుట్రలు, కుతంత్రాలతో జగన్ మళ్లీ జనాన్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించుకున్నారని మండిపడ్డారు.


Bhuvaneswari: కడపలో భువనేశ్వరి పర్యటన.. ఎండను కూడా లెక్క చేయకుండా...

ప్రభుత్వ పథకాలపై ప్రచార పిచ్చితో జగన్ ఫొటోపెట్టుకున్నాడన్నారు. పిచ్చి తుగ్లక్ జగన్‌ను పిచ్చాస్పత్రిలో చేర్చాలని చెప్పారు. పిల్లలకు ఇచ్చే గుడ్డుపై దుర్మార్గుడు జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. అధికారులు తటస్థంగా వ్యవహరించి ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయాలని సూచించారు. కొంతమంది రాజమండ్రిలో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారని అన్నారు.


Gottipati Ravikumar: పేదలకు పెన్షన్ కోసం ఎందాకైనా పోరాడుతాం...

తూర్పగోదావరి జిల్లా కలెక్టర్ వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. వైసీపీ మూర్ఖులను ప్రజలు ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన అదికారులను మార్చాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పిన జగన్‌కు ముద్రగడ ఏలా మద్దతిస్తున్నారని నిలదీశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసైనికులంతా తనకు సహకరిస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.


Ganta Srinivasa Rao: పింఛన్ల పంపిణీపై శవ రాజకీయం చేస్తున్న సీఎం జగన్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 05:45 PM

Advertising
Advertising