ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anitha: వైసీపీ ప్రభుత్వం వల్ల నష్టపోయాం.. హోంమంత్రికి మత్స్యకారుల ఫిర్యాదు

ABN, Publish Date - Jun 21 , 2024 | 05:37 PM

గత వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై హోం మంత్రి వంగల పూడి అనితకు (Vangalapudi Anitha) బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద హోంమంత్రి కాన్వాయ్‌కి అడ్డంగా వచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Vangalapudi Anitha

అమరావతి: గత వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై హోం మంత్రి వంగల పూడి అనితకు (Vangalapudi Anitha) బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద హోంమంత్రి కాన్వాయ్‌కి అడ్డంగా వచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాన్వాయ్ అపి మరి వారి సమస్యను హోంమంత్రి విన్నారు. వైసీపీ పాలనలో తమపై అక్రమ కేసులు పెట్టి జైళ్లు, కోర్టుల వెంట తిప్పారంటూ అనిత వద్ద కన్నీటి మత్స్యకారులు పర్యాంతం అయ్యారు.


తమ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను గ్రామ సమస్యగా మార్చి గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టారని అనితకు గ్రామ మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీతో హోం మంత్రి ఫోన్లో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో రామాపురంలో మత్స్యకారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీకి ఫోన్లో ఆదేశాలు జారీచేశారు. హోం మినిస్టర్‌కి రామాపురం గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu : సుచరిత హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.. హోంమంత్రికి కీలక ఆదేశాలు

Pawan Kalyan: రియల్ హీరో అనిపించుకున్న పవన్ కల్యాణ్.. అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం

Nara Bhuvaneshwari: ప్రజలకు ప్రణామం అంటూ భువనేశ్వరి ట్వీట్

Read more AP News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 06:20 PM

Advertising
Advertising