ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: యూకే మాజీ ప్రధానిని కలిసిన నారా లోకేష్

ABN, Publish Date - Jul 13 , 2024 | 04:11 PM

ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ (Anant Ambani - Radhika Merchant) వివాహ వేడుకకు ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సతీసమేతంగా హాజరయ్యారు. ఇదే పెళ్లి వేడుకకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ (Tony Blair) కూడా వచ్చారు.

Nara Lokesh

అమరావతి: ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ (Anant Ambani - Radhika Merchant) వివాహ వేడుకకు ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సతీసమేతంగా హాజరయ్యారు. ఇదే పెళ్లి వేడుకకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ (Tony Blair) కూడా వచ్చారు. ఆయనను నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు కలిశారు. టోనీ బ్లెయిర్‌తో పలు కీలక విషయాలపై చర్చించారు. పరిపాలన, విద్యా, ఆరోగ్యం, రాజకీయ రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగం, తదితర అంశాలపై చర్చించారు. వివిధ రంగాల్లో ఏఐ వినియోగం ద్వారా ఆదాయ సృష్టికరణపై అవకాశాల గురించి లోకేష్ ఆరా తీశారు.


ఇది కూడా చదవండి: Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ లేనట్టే?

ఈ నేపథ్యంలో ట్విట్టర్(X)లో ఓ ట్వీట్ చేశారు. ‘‘ఈరోజు నేను, నా భార్య బ్రాహ్మణీ యూకే మాజీ ప్రధానమంత్రి, టోనీ బ్లెయిర్‌ను కలుసుకున్నాం. ప్రభుత్వం, విద్యా, ఆరోగ్యం, రాజకీయాలు వంటి వివిధ రంగాల్లో ఏఐ దాని అనువర్తనాలపై మా మధ్య చర్చ జరిగింది. ఆదాయాలను పెంచడానికి మేము దానిని ఎలా ఉపయోగించవచ్చనే అంశంపై చర్చించాం. అర్థవంతమైన చర్చకు ఆస్కారం ఇచ్చిన టోని బ్లేయర్‌కు ధన్యవాదాలు. ఆయనతో ఉమ్మడి ఎజెండాలో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాం’’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu : ‘నా కాళ్లకు దండం పెట్టొద్దు’.. ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

Mastan Vali: షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారు.. వైసీపీ నేతలకు మస్తాన్ వలి వార్నింగ్

Budda Venkanna: నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే... తాచుపాము జగన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 04:58 PM

Advertising
Advertising
<