ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ల వద్ద ఇనుప ఫెన్సింగ్.. ఎందుకంటే?

ABN, Publish Date - Jun 03 , 2024 | 07:48 PM

ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో జూన్ 4న ఓట్ల కౌంటింగ్(Counting of Votes) సందర్భంగా జిల్లా పోలీసులు(Palnadu Police) అప్రమత్తం అయ్యారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

పల్నాడు: ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో జూన్ 4న ఓట్ల కౌంటింగ్ (Counting of Votes) సందర్భంగా జిల్లా పోలీసులు (Palnadu Police) అప్రమత్తం అయ్యారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో నరసరావుపేట పోలీసుల అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.


ముఖ్యంగా నరసరావుపేటలో ప్రధాన పార్టీల అభ్యర్థులైన కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, చదలవాడ అరవింద్ బాబు ఇళ్ల వద్ద ఇనుప ఫెన్సింగ్ నిర్మించారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు కార్యాలయం వద్ద భద్రత పెంచారు. ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు జరగకుండా తగినంత బలగాలను సిద్ధం చేశారు. జిల్లాలో పోలింగ్ రోజు జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశించడంతో ఏర్పాట్లు మరింత పటిష్ఠం చేశారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: ఏపీని సీఎం జగన్‌ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

Vijayawada: రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ఖండిస్తూ వామపక్షాల సదస్సు..

Updated Date - Jun 03 , 2024 | 08:15 PM

Advertising
Advertising