ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court : ఆర్జీవీ బెయిల్‌ పిటిషన్‌ విచారణ నేటికి వాయిదా

ABN, Publish Date - Dec 10 , 2024 | 06:45 AM

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

ఒంగోలు క్రైం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఆయనపై శుక్రవారం వరకు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని పేర్కొంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడుతోపాటు రాష్ట్రంలో మరో 8 ప్రాంతాల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండుసార్లు ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. అదేసమయంలో వర్మ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారానికి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - Dec 10 , 2024 | 06:45 AM