బాబు సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమం
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:07 PM
టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాబు సూపర్ సిక్స్ పథకాలతోనే రా ష్ట్రంలో సంక్షేమం చేకూరుతుం దని టీడీపీ నాయకులు తెలి పారు.

రాజంపేట, మార్చి3 : టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాబు సూపర్ సిక్స్ పథకాలతోనే రా ష్ట్రంలో సంక్షేమం చేకూరుతుం దని టీడీపీ నాయకులు తెలి పారు. రాజంపేట మండల పరిధిలోని చవనవారిపల్లె, చు ట్టుపక్కల గ్రామాల్లో రాజం పేట మండల టీడీపీ అధ్య క్షుడు గన్నె సుబ్బనరసయ్య నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రన్న ప్రభుత్వం వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంచాల కోటయ్యనాయుడు, శవన పాపయ్యనాయుడు, డి.రవీంద్ర, దాసరి హరి, ఈనరాతి కృష్ణయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.