ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Somireddy : డ్రగ్స్‌పై కమిటీ వేస్తే ఎందుకంత ఉలుకు?

ABN, Publish Date - Jul 09 , 2024 | 06:08 AM

డ్రగ్స్‌ నియంత్రణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని అదనపు డీజీపీలతో కమిటీ వేయాలని నిర్ణయిస్తే వైసీపీ నేతలకు

  • కాకాణికి ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్‌

నెల్లూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ నియంత్రణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని అదనపు డీజీపీలతో కమిటీ వేయాలని నిర్ణయిస్తే వైసీపీ నేతలకు ఎందుకంత ఉలుకు అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో కాకాణి కారు స్టిక్కర్‌ ఉన్న వాహనం పట్టుబడిందని, ఆ భయంతోనే కాకాణి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెల్లూరులోని ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు విభజన సమస్యలను పట్టించుకోని వైసీపీ నేతలు, ఇప్పుడు కారుకూతలు కూస్తున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - Jul 09 , 2024 | 06:08 AM

Advertising
Advertising
<