ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: అసెంబ్లీ సమావేశాల కోసం ముస్తాబవుతున్న వివిధ పార్టీల కార్యాలయాలు

ABN, Publish Date - Jun 13 , 2024 | 10:39 AM

ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఒక రోజు అటో ఇటో సమావేశాలైతే నాలుగైదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల కోసం వివిధ పార్టీల కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. జనసేన పార్టీకి కొత్తగా జేఏఎస్ఎల్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి టీడీఎల్పీ కేటాయించిన కార్యాలయాన్ని జేఎస్ఎల్పీకి కేటాయించడం జరిగింది.

అమరావతి: ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఒక రోజు అటో ఇటో సమావేశాలైతే నాలుగైదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల కోసం వివిధ పార్టీల కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. జనసేన పార్టీకి కొత్తగా జేఏఎస్ఎల్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి టీడీఎల్పీ కేటాయించిన కార్యాలయాన్ని జేఎస్ఎల్పీకి కేటాయించడం జరిగింది. 2014 లో వైఎస్సార్‌ఎల్పీకి కేటాయించిన కార్యాలయాన్ని బీజేఎల్పీకి కేటాయిస్తున్నారు.


2014లో బీజేఎల్పీకి కేటాయించిన కార్యాలయాన్ని వైయస్ఆర్ఎల్పీకి కేటాయించడం జరిగింది. నాలుగు రోజుల నుంచి అసెంబ్లీలోని వివిధ పార్టీల కార్యాలయాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అన్ని కార్యాలయాలకూ అధికారులు శరవేగంగా రంగులు వేయిస్తున్నారు. మొదట 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచన ఉండటంతో ఆ సమయానికల్లా సిద్ధం చేసేందుకు అధికారులు పరుగులు పెడుతున్నారు. 17న బక్రీద్ కావడంతో అసెంబ్లీ సమావేశాలు మరో తేదీకి మారే అవకాశం ఉంది.

Updated Date - Jun 13 , 2024 | 10:39 AM

Advertising
Advertising