ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Monthly Tours : కొత్త ఏడాదిలో జిల్లాల పర్యటనకు పవన్‌

ABN, Publish Date - Dec 29 , 2024 | 06:34 AM

ప్రజాపాలన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగనున్నారు.

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగనున్నారు. కొత్త ఏడాది జనం మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకొని పర్యటిస్తారు. ఆ జిల్లాలో వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపు చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ఈ పర్యటనలో ఆయన పరిశీలిస్తారు. రోజంతా ప్రజలతో మమేకమవుతారు.

Updated Date - Dec 29 , 2024 | 06:35 AM