ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: వెనిగండ్ల రాము నామినేషన్‌లో పోలీస్ వర్సెస్ టీడీపీ శ్రేణులు

ABN, Publish Date - Apr 23 , 2024 | 11:43 AM

టీడీపీ నేతలకు ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి నానా హంగామా చేస్తున్నారు. తొలుత అనుమతి ఇచ్చి.. తర్వాత వైసీపీ నేతల మాటలకు తలొగ్గి తమను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు.

విజయవాడ: టీడీపీ (TDP) నేతలకు ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి నానా హంగామా చేస్తున్నారు. తొలుత అనుమతి ఇచ్చి.. తర్వాత వైసీపీ నేతల మాటలకు తలొగ్గి తమను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ బొమ్మరిల్లు థియేటర్ వద్దకు చేరుకోగానే అక్కడ పోలీసులకు.. టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.

Sunkara Padmasri: విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్నా


టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఏలూరు రోడ్డులోని వైసీపీ ఎన్నికల కార్యాలయం సమీపంలో ర్యాలీ ముందుకు వెళ్లకుండా... రోడ్డుకు అడ్డంగా పోలీసులు బారికేడ్లు పెట్టారు. నామినేషన్ ర్యాలీ రూటు మార్చుకోవాలని పోలీసులు చెబుతున్నారు. రూట్ మ్యాప్‌కు అనుమతి ఇచ్చి... ఇప్పుడు అడ్డుకోవడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరు అడ్డుకున్నా సరే మాకు అనుమతి ఇచ్చిన రూట్ లోనే ముందుకు వెళతామని తేగేసి చెప్పారు. బారికేడ్లు తోసుకుంటూ టీడీపీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి...

YSRCP: ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్

Puzzle: తెలివైన వాళ్లు కూడా ఈ ఫొటోలోని తప్పును కనిపెట్టలేకపోయారు.. మీరు కనిపెట్టగలరేమో ప్రయత్నించండి..!

Read More AP News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 11:43 AM

Advertising
Advertising