ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Earthquakes :ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో రోడ్లపైకి జనం పరుగులు

ABN, Publish Date - Dec 22 , 2024 | 11:23 AM

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు మరోసారి భయాందోళలనకు గురిచేశాయి. ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం10.40గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.

ప్రకాశం : ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు మరోసారి భయాందోళనకు గురిచేశాయి. ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం10.40గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. శనివారం 10.35గంటల సమయంలో ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, కురిచేడు మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. నిన్న రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. గుండ్లకమ్మ నది స్వరూపంలో చోటు చేసుకుంటున్న అంతర్గత మార్పుల కారణంగా భూమి కంపిస్తున్నట్లు గుర్తించారు.గత మూడేళ్లుగా వరుసగా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 4వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి

Perni Nani: పేర్ని నాని కేసులో ఊహించని మలుపు

CPI: దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తున్నారు: కె.నారాయణ

Mystery Unfolds : మరిదే సూత్రధారి!

AP FiberNet : వర్మకు నోటీస్‌

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 22 , 2024 | 11:27 AM