ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: కౌంటింగ్ రోజు ఘర్షణలు సృష్టించే అవకాశం: నాందెడ్ల మనోహర్

ABN, Publish Date - Jun 02 , 2024 | 06:14 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు మే13వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే జూన్4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ చేయనున్నారు. ఈ మేరకు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ (Nandedla Manohar) ఆదివారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ నేపథ్యంలో తెనాలిలో అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించే అవకాశం ఉందని తనకు సమాచారం ఉందని తెలిపారు.

Nandedla Manohar

తెనాలి: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు మే13వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే జూన్4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ చేయనున్నారు. ఈ మేరకు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ (Nandedla Manohar) ఆదివారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ నేపథ్యంలో తెనాలిలో అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించే అవకాశం ఉందని తనకు సమాచారం ఉందని తెలిపారు.


కౌంటింగ్‌లో ఇలాంటి వారి పట్ల ఎన్డీఏ కూటమి నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రశాంతతకు నెలవు తెనాలి ప్రాంతమని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉందామని అన్నారు. ఘర్షణలు సృష్టించడానికి ఎవరూ ప్రయత్నించిన ప్రభుత్వ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తెనాలికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి:

National news: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు షురూ..

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఎంతమంది గాయపడ్డారంటే..?

For more latest Andhrapradesh news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 06:15 PM

Advertising
Advertising