ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinivasa Varma: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 10 , 2024 | 07:49 PM

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదని ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ (Srinivasa Varma) కీలక వ్యాఖ్యలు చేశారు.

Union Minister Srinivasa Varma

విశాఖపల్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదని ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ (Srinivasa Varma) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేబినెట్ చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపారు.


సెయిల్‌లో విలీనం ప్రతిపాదనలు పరిశీలనలోఉన్నాయని వాటి మీద కొన్ని హద్దులు, అభ్యంతరాలు ఉన్నాయని వివరించారు. స్టీల్ ప్లాంట్‌లో పరిస్థితులు అవగాహన కోసమే కేంద్ర మంత్రి కుమార స్వామి పర్యటిస్తున్నారని చెప్పారు. సెయిల్,NMDC,స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో కుమార స్వామి సమావేశం అవుతారని అన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారం కోసం ఉన్న మార్గాలను పరిశీలన చేస్తామన్నారు. ఈ పర్యటనలో అద్భుతాలు ఉండకపోవచ్చని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

Updated Date - Jul 10 , 2024 | 07:49 PM

Advertising
Advertising
<