Share News

Visakhapatnam : వెలుగులీనుతున్న విశాఖ సెయింట్‌ జాన్స్‌ చర్చి

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:51 AM

విద్యుద్దీపాల అలంకరణలో విశాఖ వన్‌టౌన్‌లోని సెయింట్‌ జాన్స్‌ చర్చి. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 1844లో దీనిని నిర్మించారు.

Visakhapatnam : వెలుగులీనుతున్న విశాఖ సెయింట్‌ జాన్స్‌ చర్చి

ABN Visakhapatnam : విద్యుద్దీపాల అలంకరణలో విశాఖ వన్‌టౌన్‌లోని సెయింట్‌ జాన్స్‌ చర్చి. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 1844లో దీనిని నిర్మించారు. ఆ తరువాత 1992లో కృష్ణా-గోదావరి ప్రాంత చర్చిల పర్యవేక్షకులు బిషప్‌ టి.బి.డి. ప్రకాశరావు పునర్నిర్మించారు. అతి పురాతనమైన ఈ చర్చిలో క్రిస్మస్‌ సంబరాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 25 , 2024 | 05:52 AM