ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP VS TDP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. టీడీపీ నేతలపై దాడి

ABN, Publish Date - Apr 07 , 2024 | 10:36 PM

జిల్లాలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వార్డ్ మెంబర్ భర్త దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.టీడీపీ కార్యకర్తలు ఇంటిపై కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు.

కృష్ణా: జిల్లాలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వార్డ్ మెంబర్ భర్త దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.టీడీపీ కార్యకర్తలు ఇంటిపై కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు.

ఈ ఘటనలో బేతాళ రవి, ఈశ్వర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి టీడీపీ నాయకులు చేరుకున్నారు. మెరుగైన వైద్యం కోసం రవి, ఈశ్వర్లను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


YS Sharmila: ఏపీలో ఎక్కడ చూసిన హత్యలు, దోపిడీలే.. సీఎం జగన్‌పై షర్మిల ఫైర్

విజయవాడలో డూండీ రాకేష్‌‌‌పై...

విజయవాడ: నగరంలో ఆర్యవైశ్య సంఘ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు వచ్చారు. ఈ నేతల రాకతో రాజకీయ రచ్చ చెలరేగింది. ఈ కార్యక్రమంలో బోండా ఉమా, వెలంపల్లి శ్రీనివాసరావు వర్గాలు పరస్పరం దాడులకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్‌పై వెలంపల్లి వర్గీయులు దాడికి ప్రయత్నించారు. ఇద్దరి నేతల అనుచరులను సభికులు అడ్డుకున్నారు. డూండీ రాకేష్‌ను చొక్కపట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సమావేశం ఆపివేయాలని పోలీసులతో టీడీపీ వర్గీయులు చెప్పారు. అయిన ఈ సమావేశం కొనసాగించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

AP Election 2024: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 07 , 2024 | 11:07 PM

Advertising
Advertising