Gold and Silver Rates Today: గోల్డ్ రేట్స్ నో ఛేంజ్.. తగ్గుముఖం పట్టిన సిల్వర్
ABN , Publish Date - Jun 20 , 2024 | 06:29 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినప్పటికీ బంగారం(gold) ధరల్లో మాత్రం మార్పు లేకుండా అదే స్థాయి వద్ద ఉన్నాయి. కానీ నిన్న పెరిగిన వెండి(silver) ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు గోల్డ్, సిల్వర్ రేట్లు దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినప్పటికీ బంగారం(gold) ధరల్లో మాత్రం మార్పు లేకుండా అదే స్థాయి వద్ద ఉన్నాయి. కానీ నిన్న పెరిగిన వెండి(silver) ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 20, 2024న) ఉదయం 6 గంటల 20 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,210 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.66,190గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.72,360గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.66,340గా ఉంది. మెట్రో నగరాలతోపాటు ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చుద్దాం.
బంగారం ధర (22 క్యారెట్లు, 10 గ్రాములకు)
విజయవాడలో రూ. 66,190
హైదరాబాద్‌లో రూ. 66,190
ఢిల్లీలో రూ. 66,340
ముంబైలో రూ. 66,190
చెన్నైలో రూ. 66,970
కోల్‌కతాలో రూ. 66,190
బెంగళూరులో రూ. 66,190
వడోదరలో రూ. 66,240
కేరళలో రూ. 66,190
ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 95,500
విజయవాడలో రూ. 95,500
ఢిల్లీలో రూ. 90,900
బెంగళూరులో రూ. 90,900
చెన్నైలో రూ. 95,500
కేరళలో రూ. 95,500
పూణేలో రూ. 90,900
వడోదరలో రూ. 90,900
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ అప్‌డేట్ అవుతుంటాయి. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే క్రమంలో మళ్లీ ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.
ఇది కూడా చదవండి:
ఒమేగా హాస్పిటల్స్‌లోకి రూ.500 కోట్ల పెట్టుబడులు
స్విస్ కంపెనీ చేతికి కోటక్ జనరల్
For Latest News and Business News click here