ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Good news: త్వరపడండి.. బెల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ABN, Publish Date - Sep 28 , 2024 | 05:41 PM

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బీఈఎల్‌) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బీఈఎల్‌) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మెుత్తం ఐదు పోస్టులకు గానూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


వివరాలు ఇవే..

  • ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1(ఎలక్ట్రానిక్స్/మెకానికల్‌): 5 పోస్టులు

  • వయోపరిమితి: 2024 సెప్టెంబరు 1 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

  • జీతం: నెలకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000; నాలుగో ఏడాది రూ.55,000 చెల్లిస్తారు.

  • దరఖాస్తు ఫీజు: రూ.400; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

  • ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 2

  • వెబ్‌సైట్‌: https://belindia.in/


ఈ వార్తలు కూడా చదవండి:

NIT AP: గుడ్ న్యూస్.. ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ జాబ్స్.. అస్సలు మిస్సవ్వకండి..

Repair of records: ఇంటర్ చదివిన వారికి శుభవార్త.. నేషనల్‌ ఆర్కైవ్స్‌లో స్పెషల్‌ ట్రెయినింగ్‌..

Education News: ఏసెట్‌ అక్టోబర్-2024 సెషన్‌ నోటిఫికేషన్‌ విడుదల..

CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..

Updated Date - Sep 28 , 2024 | 05:42 PM