ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jobs in DRDO: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన డీఆర్‌డీవో.. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

ABN, Publish Date - Sep 28 , 2024 | 05:16 PM

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌(ఆర్‌సీఐ) 200 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌(ఆర్‌సీఐ) 200 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌: 40

2. టెక్నీషియన్‌ అప్రెంటీస్‌: 40

3. ట్రేడ్‌ అప్రెంటీస్‌: 120


విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌, కెమికల్‌, కమర్షియల్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్ మెకానిక్‌, వెల్డర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

అప్రెంటీస్‌షిప్ కాలం: ఒక సంవత్సరం

ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 15

వెబ్‌సైట్‌: https:www.drdo.gov.in/drdo/


ఈ వార్తలు కూడా చదవండి:

Repair of records: ఇంటర్ చదివిన వారికి శుభవార్త.. నేషనల్‌ ఆర్కైవ్స్‌లో స్పెషల్‌ ట్రెయినింగ్‌..

Education News: ఏసెట్‌ అక్టోబర్-2024 సెషన్‌ నోటిఫికేషన్‌ విడుదల..

CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..

Education News: ఐసర్‌ భోపాల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల..

Updated Date - Sep 28 , 2024 | 05:21 PM