ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Air India: మళ్లీ విమానం అత్యవసర ల్యాండింగ్

ABN, Publish Date - May 18 , 2024 | 07:24 PM

ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చెన్నై,మే 18: ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. శనివారం తిరువనంతపురం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బెంగళూరు బయలుదేరింది. ఆ కొద్ది సేపటికి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

Fourien Tour అన్నయ్య అటు .. చెల్లెమ్మ ఇటు..!


Bihar: దంపతులు ఆత్మహత్య: పోలీస్‌స్టేషన్‌పై బంధువుల దాడి

దాంతో ఆ విమానాన్ని దారి మళ్లించి తమిళనాడులోని తిరుచునాపల్లి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో ఈ విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బెంగళూరు నుంచి మరో విమానం వస్తుందని.. ఆ విమానంలో ఈ ప్రయాణికులందరికి ఎక్కించి గమ్య స్థానానికి పంపుతామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

kalpana: ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవి చేపడతారా? అంటే..


Priyanka Gandhi: మేము బరిలో దిగితే.. ఆ పార్టీకి లాభం..?

మరోవైపు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూరు‌కు 175 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. అలా బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానంలో పవర్ యూనిట్‌లో నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ఎయిర్ ఇండియా విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా దించి వేసిన సంగతి తెలిసిందే.

Swati Maliwal: స్వాతి మలివాల్‌ గాయాలపై ఎయిమ్స్ నివేదిక

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 07:24 PM

Advertising
Advertising