Hero Darshan: దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌పై సుప్రీంలో పిటిషన్‌కు సర్కారు ఓకే
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:05 PM
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో ఏ2గా ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) బెయిల్ ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. హత్యకేసులో రిమాండు ఖైదీగా బళ్ళారి జైలులో ఉంటూ దర్శన్ వెన్నునొప్పి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ పొందారు.
బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో ఏ2గా ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) బెయిల్ ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. హత్యకేసులో రిమాండు ఖైదీగా బళ్ళారి జైలులో ఉంటూ దర్శన్ వెన్నునొప్పి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ పొందారు. హైకోర్టు ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది.
ఈ వార్తను కూడా చదవండి: TVK: టీవీకేలో కోటికి చేరిన సభ్యత్వాలు
ఈలోగా విచారణ అధికారులు బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుపై హోంశాఖకు విన్నవించారు. అందుకు అనుగుణంగానే హోంశాఖ సమ్మతి తెలిపింది. ఈమేరకు శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాతో మాట్లాడుతూ హోంశాఖ అనుమతులు ఇచ్చిన మేరకు త్వరలోనే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు కోరుతూ దాఖలు చేస్తామన్నారు.
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ఓ రాబందు..
ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు
ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 16 , 2024 | 01:05 PM