Share News

Holidays: ఈ నెలలో బ్యాంకులకు 12 రోజుల సెలవు

ABN , Publish Date - Jan 03 , 2024 | 09:32 AM

జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు ఈనెల 12 రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ నెల 2, 4వ శనివారం సెలవు దినాలు. అలాగే ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా 1న సెలవు. సంక్రాంతిని

Holidays: ఈ నెలలో బ్యాంకులకు 12 రోజుల సెలవు

ఐసిఎఫ్‌(Chennai): జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు ఈనెల 12 రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ నెల 2, 4వ శనివారం సెలవు దినాలు. అలాగే ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా 1న సెలవు. సంక్రాంతిని పురస్కరించుకుని 15వ తేదీ, తిరువళ్లువర్‌డే సందర్భంగా 16వ తేదీ, ఉళవర్‌ తిరునాళ్‌ 17వ తేదీ, తైపూసం 25వ తేదీ, గణతంత్ర దినోత్సవం 26న, నాలుగు ఆదివారాలు చొప్పున మొత్తం ఈ నెల 12 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

Updated Date - Jan 03 , 2024 | 09:32 AM