ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఢిల్లీ అసెంబ్లీ బరిలో మజ్లిస్‌..

ABN, Publish Date - Dec 11 , 2024 | 09:56 AM

ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (మజ్లిస్‌) పార్టీ నిర్ణయించింది. ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లు అధికంగా ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను పోటీకి దించేందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) ప్రణాళికుల రూపొందించారు.

- ముస్తఫాబాద్‌ నియోజకవర్గం నుంచి తాహెర్‌ హుస్సేన్‌

- ప్రకటించిన మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌: ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (మజ్లిస్‌) పార్టీ నిర్ణయించింది. ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లు అధికంగా ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను పోటీకి దించేందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) ప్రణాళికుల రూపొందించారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోనే ఉన్న అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నిజాం ప్రధాన సైనికాధికారి నివాసమే నేటి రాష్ట్రపతి నిలయం


రాజకీయ పరిస్థితులను సమీక్షించారు. అలాగే ముస్తఫాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం(Mustafabad Assembly Constituency) మజ్లిస్‌ అభ్యర్థిగా తాహిర్‌ హుస్సేన్‌ పేరును ప్రకటించారు. ఇదిలా ఉండగా మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ కౌన్సిలర్‌గా పని చేసిన తాహిర్‌ హుస్సేన్‌ 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో నిందితుడు కావడం గమనార్హం. కాగా ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడైన తాహెర్‌ హుస్సేన్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంపై రాజకీయ పార్టీలు పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నాయి.


ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?

ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌!

ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2024 | 09:56 AM