ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kamal Haasan: మంచివాళ్ల కోసమే నేను ప్రచారం చేస్తున్నా!

ABN, Publish Date - Apr 12 , 2024 | 11:15 AM

దేశం బాగుపడాలంటే, మతతత్త్వ శక్తులను పారద్రోలాలంటే, మంచివారికి అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే తాను రాష్ట్రంలో ఇండియా కూటమి విజయం కోసం ప్రచారం చేస్తున్నానని మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) అన్నారు.

Kamal Hassan

- మదురై రోడ్‌షోలో కమల్‌

చెన్నై: దేశం బాగుపడాలంటే, మతతత్త్వ శక్తులను పారద్రోలాలంటే, మంచివారికి అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే తాను రాష్ట్రంలో ఇండియా కూటమి విజయం కోసం ప్రచారం చేస్తున్నానని మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) అన్నారు. మదురైలో ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న సీపీఎం అభ్యర్థి వెంకటేశన్‌కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ పర్యటనలో మక్కల్‌ నీదిమయ్యం కార్యకర్తలు, సీపీఎం, సీపీఐ, డీఎంకే, కాంగ్రెస్‌(CPM, CPI, DMK, Congress) పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీల జెండాలు పట్టుకుని కమల్‌కు జేజేలు పలికారు. విమానాశ్రయం నుంచి ప్రచార ప్రాంతం వరకు కమల్‌హాసన్‌ నడిచి వెళ్లారు.

ఇదికూడా చదవండి: BJP state president: అవినీతిపరులంతా జైలుకే.. అదే మోదీ గ్యారెంటీ!

Updated Date - Apr 12 , 2024 | 11:58 AM

Advertising
Advertising