ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: ఈ వారంలో ప్రధాని మోదీ భూటాన్ పర్యటన

ABN, Publish Date - Mar 18 , 2024 | 02:45 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో భూటాన్ పర్యటనకు వెళ్లనున్నారు. 21-22 వరకు ఆ దేశంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. లోక్ సభ ( Lok Sabha ) ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత భారత ప్రధానులు విదేశీ పర్యటనలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో భూటాన్ పర్యటనకు వెళ్లనున్నారు. 21-22 వరకు ఆ దేశంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. లోక్ సభ ( Lok Sabha ) ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత భారత ప్రధానులు విదేశీ పర్యటనలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఎన్నికల తేదీలు రావడంతో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఈ పర్యటనలో ఒప్పందాలు, ప్రకటనలు ఉండకపోవచ్చు. 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ G20 సమావేశానికి హాజరయ్యేందుకు బ్రిటన్ వెళ్లారు.

గతేడాది పదవీకాలం ముగిసే సమయానికి వివాదాస్పద సరిహద్దును గుర్తించే ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు షెరింగ్ ప్రయత్నాలను వేగవంతం చేశారు. వరస సమావేశాల తరువాత, భూటాన్-చైనా సరిహద్దుపై ఉమ్మడి సాంకేతిక బృందం కోసం చైనా భూటాన్ లు సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం భూటాన్, చైనాల మధ్య సరిహద్దు ఒప్పందంలో భూభాగాల మార్పిడి ఉంటుంది.

జనవరిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత టోబ్గే భారతదేశ పర్యటనకు వచ్చారు. భారత్, భూటాన్‌ల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఈ ప్రాంతానికి బలమని ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 02:45 PM

Advertising
Advertising