ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీఎస్పీ నేత కేసులో తెలంగాణ డీజీపీకి సుప్రీం సమన్లు

ABN, Publish Date - Oct 02 , 2024 | 04:05 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నేత బీఎస్పీ వట్టే జానయ్యను వేధించారన్న కేసులో ఈ నెల 4న హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ డీజీపీని ఆదేశించింది.

న్యూఢిల్లీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బీఎస్పీ నేత వట్టే జానయ్యను వేధించారన్న కేసులో ఈ నెల 4న హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ డీజీపీని ఆదేశించింది. స్వయంగా గానీ, లేక వర్చువల్‌గా గానీ హాజరు కావచ్చని న్యాయమూర్తులు జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం పేర్కొంది. చార్జిషీట్లకు సంబంధించిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.

Updated Date - Oct 02 , 2024 | 04:06 AM