ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:30 PM

హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్, ఎంజీ రోడ్డు మహాత్మ గాంధీ చౌక్‌లోని గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పారడైజ్, కలాసిగూడ పార్క్ లైన్ రోడ్‌లోని వీధులను ఊడ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని గత పదేళ్ల క్రితం నరేంద్రమోదీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు.

1/6

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

2/6

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు..

3/6

గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ, మై డ్రీమ్ సిటీ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...

4/6

వీధుల్లో ఊడ్చిన చెత్తను ఎత్తుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...

5/6

ఎత్తిన చెత్తను డస్ట్ బిన్‌లో వేస్తున్న కేంద్ర మంత్రి..

6/6

స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి..

Updated Date - Oct 02 , 2024 | 12:30 PM