ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MS Dhoni: డూడుల్ పై ధోనీ రైడ్.. వీధుల్లో రయ్ రయ్.. వీడియో వైరల్..

ABN, Publish Date - Mar 30 , 2024 | 04:04 PM

ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనికి ఆటోమొబైల్స్‌పై ఎంత మక్కువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు భారీ గ్యారేజీ కూడా ఉంది.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనికి ఆటోమొబైల్స్‌పై ఎంత మక్కువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు భారీ గ్యారేజీ కూడా ఉంది. అక్కడ తాను సేకరించిన మోటార్ సైకిళ్లను ఉంచారు. ఈసారి ఇండియాలో తయారైన ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ అయిన డూడుల్ V3 ను ఆయన నడిపారు. ఎంతో ఇష్టంగా రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డూడుల్ V3 గా పిలవబడే ఎలక్ట్రిక్ సైకిల్ 25 kmph వేగంతో వెళ్లగల ఒక ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ బైక్. దీనిని పెడల్ సహాయంతో నడపవచ్చు. లేదా ఎలక్ట్రిక్ మోడ్‌లో ఉపయోగించవచ్చు. దీని తయారీకి దాదాపు రూ.53వేలు ఖర్చయినట్లు తయారీదారులు తెలిపారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 04:04 PM

Advertising
Advertising