Share News

Viral Video: ఇదేం విన్యాసంరా బాబోయ్.. మూర్ఖత్వానికి పరాకాష్ట అంటే ఇదేనేమో..

ABN , Publish Date - Dec 21 , 2024 | 10:13 AM

కొన్నిసార్లు కొందరు చేసే విన్యాసాలు చూస్తే.. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు చేసే విన్యాసాలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరు చేసే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఈ తరహా విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: ఇదేం విన్యాసంరా బాబోయ్.. మూర్ఖత్వానికి పరాకాష్ట అంటే ఇదేనేమో..

కొన్నిసార్లు కొందరు చేసే విన్యాసాలు చూస్తే.. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు చేసే విన్యాసాలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరు చేసే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఈ తరహా విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు చేస్తున్న విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘మూర్ఖత్వానికి పరాకష్ట అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు కత్తి, కర్రతో విచిత్ర విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యారు. కర్రను నేలపై పెట్టిన తర్వాత.. ఓ వ్యక్తి దానిపై వేలు పెట్టగా.. మరో వ్యక్తి కత్తితో కర్రను కట్ చేస్తాడు. సరిగ్గా వేలు పక్కనే నరకడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. అలాగే తర్వాత ఆ వ్యక్తి కర్రను పట్టుకోగా.. ఇంకో వ్యక్తి కూడా అదేవిధంగా కర్రను నరికేస్తాడు.

Viral Video: ఇలాంటి బహుమతి ఎక్కడైనా ఉంటుందా.. వరుడి స్నేహితుల నిర్వాకానికి అవాక్కైన వధువు..


కర్రను కట్ చేసే సమయంలో ఏమాత్రం అటూ, ఇటూ అయినా వేలు కట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ వారిద్దరూ ఎంతో చాకచక్యంగా (Stick cutting stunts) కర్రను నరికేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తున్నారు. గతంలో ఓ వ్యక్తి కూడా ఇలాగే కత్తితో తన వేలు పెట్టి మరీ కర్రను నరికిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: మరీ కరువు బ్యాచ్‌లా ఉన్నారే.. పెళ్లిలో దోసెలు వేస్తుండగా.. వీళ్ల నిర్వాకం చూస్తే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మూర్ఖత్వానికి పరాకాష్ట అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇదెక్కడి విన్యాసంరా బాబోయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 240కి పైగా లైక్‌లు, 2.80 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పిల్ల సింహం కామెడీ మామూలుగా లేదుగా.. పడుకున్న సింహానికి ఎలా చిరాకు తెప్పిస్తోందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 21 , 2024 | 10:15 AM