Share News

Santosh Trophy : సెమీస్‌లో కేరళ, సర్వీసెస్‌

ABN , Publish Date - Dec 28 , 2024 | 02:51 AM

కేరళ, సర్వీసెస్‌ జట్లు సంతోష్‌ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్‌కు చేరుకు న్నాయి.

Santosh Trophy : సెమీస్‌లో కేరళ, సర్వీసెస్‌

  • సంతోష్‌ ట్రోఫీ

హైదరాబాద్‌: కేరళ, సర్వీసెస్‌ జట్లు సంతోష్‌ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్‌కు చేరుకు న్నాయి. హైదరాబాద్‌లోని డెక్కన్‌ ఎరీనా మైదానంలో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో కేరళ 1-0తో జమ్మూ కశ్మీర్‌ను ఓడించింది. మరో క్వార్టర్స్‌లో సర్వీసెస్‌ 2-1తో మేఘాలయను ఓడించింది. ఆదివారం జరిగే సెమీఫైనల్స్‌లో కేరళతో మణిపూర్‌, సర్వీసెస్‌తో బెంగాల్‌ తలపడనున్నాయి.

Updated Date - Dec 28 , 2024 | 02:52 AM