Share News

పవర్‌లిఫ్టింగ్‌లో సుకన్యకు స్వర్ణం

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:06 AM

ఆసియా-ఆఫ్రికా పవర్‌లిఫ్టింగ్‌ అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణకు చెందిన తేజావత్‌ సుకన్య స్వర్ణ పతకం సాధించింది.

పవర్‌లిఫ్టింగ్‌లో సుకన్యకు స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా-ఆఫ్రికా పవర్‌లిఫ్టింగ్‌ అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణకు చెందిన తేజావత్‌ సుకన్య స్వర్ణ పతకం సాధించింది. దక్షిణాఫ్రికాలోని పోచెస్‌స్ట్రూమ్‌లో ఆదివారం జరిగిన మహిళల 76 కిలోల బెంచ్‌ప్రె్‌స విభాగంలో సుకన్య 135 కిలోల బరువెత్తి టాప్‌లో నిలిచింది. సుకన్య స్వస్థలం మహబూబాబాద్‌.

Updated Date - Jul 08 , 2024 | 06:08 AM