Share News

Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు : ద.మ. రైల్వే

ABN , Publish Date - Dec 12 , 2024 | 04:32 AM

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానస్టేషన్‌ల నుంచి శబరిమలకు అదనంగా 26 ప్రత్యేక రైళ్ళను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు ప్రకటించారు.

Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు : ద.మ. రైల్వే

హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానస్టేషన్‌ల నుంచి శబరిమలకు అదనంగా 26 ప్రత్యేక రైళ్ళను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు ప్రకటించారు. 2,9,16 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి కొల్లం(07175), 4,11,18తేదీల్లో కొల్లం-సికింద్రాబాద్‌ (07176) ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీటితోపాటు కాకినాడ, విజయవాడనుంచి కూడా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 12 , 2024 | 04:32 AM