ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KCR: గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ కనబడుట లేదు..

ABN, Publish Date - Jun 16 , 2024 | 04:39 AM

గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలైనప్పటి నుంచి కనబడటం లేదని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని, వారికి తగిన బహుమానం ఇస్తామని బీజేపీ నాయకులు గజ్వేల్‌ పట్టణంలో పోస్టర్లు వేశారు.

  • ఆచూకీ చెప్పిన వారికి తగిన బహుమానం

  • గజ్వేల్‌లో పోస్టర్లు అంటించిన బీజేపీ నేతలు

గజ్వేల్‌, జూన్‌ 15: గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలైనప్పటి నుంచి కనబడటం లేదని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని, వారికి తగిన బహుమానం ఇస్తామని బీజేపీ నాయకులు గజ్వేల్‌ పట్టణంలో పోస్టర్లు వేశారు. తర్వాత పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. ‘కేసీఆర్‌ ఎక్కడున్నా గజ్వేల్‌కు రావాలి’ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్‌ గుర్తులుగా ‘‘తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు లేదా తెల్ల లుంగీ. నెత్తి మీద టోపీ. భయంకరమైన హిందువు. 80వేల పుస్తకాలు చదివిన వ్యక్తి. ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి’’ అని పోస్టర్లలో రాసుకొచ్చారు. గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజల పేరిట ఈ పోస్టర్లను ముద్రించారు

Updated Date - Jun 16 , 2024 | 04:39 AM

Advertising
Advertising