ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Politics: కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం

ABN, Publish Date - Jun 20 , 2024 | 09:41 PM

కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నగరంలోకి అడుగుపెట్టిన కిషన్​ రెడ్డి, బండి సంజయ్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో..

హైదరాబాద్: కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నగరంలోకి అడుగుపెట్టిన కిషన్​ రెడ్డి, బండి సంజయ్‌కు ( Union Minister Kishan Reddy and Bandi Sanjay) ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బీజేపీ (BJP) ఆధ్వర్యంలో ఎయిర్​పోర్ట్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో స్వాగత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తో పాటూ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అలాగే ఈ ర్యాలీలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులతో పాటు లోకసభ సభ్యులను సన్మానించారు. అనంతరం కిషన్ రెడ్డి, బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - Jun 20 , 2024 | 09:42 PM

Advertising
Advertising