ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha polls: కాసేపట్లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇవ్వనున్న కేసీఆర్

ABN, Publish Date - Apr 18 , 2024 | 03:40 PM

Telangana: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించేశారు కేసీఆర్ . నేటి నుంచి నామినేషన్ల పర్వం షురూ అవడంతో అభ్యర్థులకు బీఫారం ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.

KCR will give B Form to MP candidates

హైదరాబాద్, ఏప్రిల్ 18: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్‌ ఎన్నికల్లో(Loksabha Elections 2024) గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించేశారు కేసీఆర్ (BRS Chief KCR). నేటి నుంచి నామినేషన్ల పర్వం షురూ అవడంతో అభ్యర్థులకు బీఫారం ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు (Telangana Bhavan) చేరుకున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు (BRS MP Candidates), ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేయనున్నారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ నివాళులర్పించారు. కాసేపట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారమ్ ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల ఖర్చుల కోసం రూ.95 లక్షలను గులాబీ బాస్ అందజేయనున్నారు.

Summer Season: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. ఆ తేదీ వరకు అప్రమత్తత తప్పనిసరి


బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే...

1) ఖమ్మం - నామా నాగేశ్వరరావు

2) మహబూబాబాద్ - మాలోత్ కవిత.

3) నల్లగొండ - కంచర్ల కృష్ణారెడ్డి.

4) భువనగిరి - క్యామ మల్లేష్.

5) సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్.

6) హైదరాబాద్ - గడ్డం శ్రీనివాస్ యాదవ్.

7) చేవెళ్ళ - కాసాని జ్ఞానేశ్వర్.

8) వరంగల్ - సుధీర్ కుమార్.

9 ) పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్.

10) నాగర్ కర్నూల్ - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

11) ఆదిలాబాద్ - ఆత్రం సక్కు.

12) నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్దన్.

13) కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్ .

14) మెదక్ - వెంకట్రామిరెడ్డి .

15) మహబూబ్ నగర్ - మన్నే శ్రీనివాసరెడ్డి.

16) మల్కాజ్ గిరీ - రాగిడి లక్ష్మా రెడ్డి.

17) జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్.


ఇవి కూడా చదవండి...

Botsa: పదివేల కోట్లతో విశాఖ మరింత అభివృద్ధి.. అదే అమరావతికి పెడితే ఏం వస్తుంది?

Sujana Chaudary: బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశా

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 18 , 2024 | 03:48 PM

Advertising
Advertising