ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping Case: ట్యాపింగ్‌ కేసులో చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు

ABN, Publish Date - Jul 13 , 2024 | 03:57 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పలుమార్లు సాంకేతిక కారణాలతో చార్జిషీట్‌ను తిరస్కరించిన కోర్టు.. తాజాగా అధికారులు పూర్తి ఆధారాలతో దాఖలు చేయటంతో స్వీకరించింది. ఈ మేరకు చార్జిషీట్‌కు ప్రీ రిజిస్టర్‌ కేస్‌(పీఆర్‌సీ) నంబరు 260/2024 కేటాయించింది. మరోవైపు, కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. గురువారం వాదనలు విన్న న్యాయాధికారి.. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించారు.

Updated Date - Jul 13 , 2024 | 03:57 AM

Advertising
Advertising
<