ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రుణమాఫీ 44 లక్షల మంది రైతులకేనా?: ఏలేటి

ABN, Publish Date - Jul 31 , 2024 | 04:12 AM

రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే 44 లక్షల మందికే రుణమాఫీ చేశారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే 44 లక్షల మందికే రుణమాఫీ చేశారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. వ్యవసాయ పథకాల కింద రైతులకు సాయం అందించేందుకు రూ.49 వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్‌లో రూ.33 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు సరిపోవన్న విమర్శపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందిస్తూ రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున 8మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 04:13 AM

Advertising
Advertising
<