ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG : డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త !

ABN, Publish Date - Jun 29 , 2024 | 12:30 AM

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ.

  • తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ

  • రెండు షిఫ్ట్ లలో DSC పరీక్షలు వుంటాయి.

  • జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షలు.

ఆంధ్రజోతి ఇంటర్నట్ డెస్క్: జూలై 18 నుంచి ఆన్లైన్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానుంది. జులై 18న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష మోదలు , జూలై 18న మధ్యాహ్నం పి ఈ టి (PET) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష, జూలై19 నుంచి ఎస్జిటి (SGT) సెక్కండరరీ గ్రేడ్ టీయర్ పరీక్ష కానుంది.అలగే జులై 20 న సెక్కండరరీ గ్రేడ్ టీయర్ పరీక్షతో పాటు ఫిజికల్ పరీక్ష, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్ష. జూలై 22న మ్యాథ్స్ స్సూల్ అసిస్టె్ంట్ పరీక్ష , జూలై 23న సెక్కండరరీ గ్రేడ్ టీయర్ పరీక్ష , 24న స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ పరీక్ష , 25 న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ , మరాఠీ పరీక్ష ,26న తెలుగు భాషా పండిట్ , సెక్కండరరీ గ్రేడ్ టీయర్ పరీక్ష.

Updated Date - Jun 29 , 2024 | 12:30 AM

Advertising
Advertising